Wednesday, 4 November 2026

ట్వీట్‌ చేసిన పవన్ కళ్యాణ్

గోవధ, రోహిత్‌ ఆత్మpawan-kalyan-jena-senaహత్య, దేశభక్తి, నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ 5అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయలు సేకరించానన్నారు. గోరక్షణ కోసం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని ట్వీట్‌లో ప్రశ్నించారు. తోలుబెల్టులు, చెప్పులను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధరించకుండా ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో గోవు మాంసాన్ని ఎందుకు నిషేధించలేదని ట్వీట్‌లో ఆయన అడిగారు. రేపురోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై ట్వీట్‌ చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *