ఒట్టావాలో మోడీకి ఘనస్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోడీకి కెనడాలో ఘన స్వాగతం లభించింది. ఒట్టావా చేరుకున్న ఆయనకు ఆ దేశం సైనిక లాంఛనాలతో స్వాగతం పలికింది. గాలిలోకి ఫిరంగులు పేల్చి సైనిక వందనం సమర్పించింది. వారం కిందట మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన మోడీ.. ఫ్రాన్స్, జర్మనీల నుంచి ఇవాళ కెనడా చేరుకున్నారు.