Wednesday, 4 November 2026

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడి మాజీ ఎంపీపీ మృతి

1e7mh5pgహైదరాబాద్‌, సెప్టెంబరు 9 : పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడిన సంఘటనలో ఘట్‌కేసర్‌ మాజీ ఎంపీపీ యాటకుమార్‌ మృతి చెందారు. ఈ సంఘటనలో మేడ్చల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోటకూర జంగయ్యయాదవ్‌, మీసాల కృష్ణలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *