అనంతపురం జిల్లా : కదిరిలో భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు అందోళన బాట పట్టారు. గోదాముకు గ్యాస్ రాకపోవడంపై అగ్రహంతో వారు రాస్తారోకో చేపట్టారు. గ్యాస్ రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు అవేదన వ్యక్తం చేశారు.