పశ్చిమ బెంగాల్ : సైద్ధాంతిక విబేధాల కారణంగా కాంగ్రెస్ తో జత కట్టే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ వచ్చిన సందర్భంగా ఆయన కోల్ కతాలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి..వామపక్ష పార్టీలకు సైద్ధాంతికంగా సరిపడదన్నారు.




