Tuesday, 3 November 2026

కాకినాడ ఎంపీ డెబిట్‌కార్డు క్లోనింగ్‌… డబ్బు డ్రాపై ఫిర్యాదు

కాకినాడ ఎంపీ తోట నరసింహం డెబిట్‌కార్డు క్లోనింగ్‌ జరిగింది. గోవాలో ఎంపీ ఖాతా నుంచి క్లోనింగ్‌ చేసిన కార్డు ద్వారా 50వేల రూపాయలను దుండుగులు డ్రా చేశారని గుర్తించారు. దీనిపై ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వేబోర్డు మీటింగ్‌ కోసం బెంగళూరు వెళ్లినపుడు డెబిట్‌కార్డుతో ఎంపీ తోట నరసింహం షాపింగ్‌ చేశారని, అప్పుడే కార్డు క్లోనింగ్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *