‘కామన్ ట్వీపుల్ లీడర్’గా సుష్మా

 విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్ జంట వినీత్ నాయర్, అనుపమలు 2016 సంవత్సరానికి ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీ చేసిన హిల్లరీ క్లింExternal Affairs Minister Sushma Swaraj shakes hands with her Sri Lankan counterpart GL Peiris during a meeting in New Delhi on July 11, 2014. (Photo: IANS)టన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, జెర్మన్ చాన్సలర్ అంజెలా మెర్కెల్, అమెరికా అటార్నీ జనరల్ లోరెట్టా లించ్ తదితరులు ఈ పత్రిక రూపొందించిన నిర్ణయాత్మక శక్తుల కేటగిరీలో స్థానం సంపాదించారు. వినూత్న విధానంలో ట్విట్టర్ దౌత్యాన్ని నిర్వహించి ‘కామన్ ట్వీపుల్ లీడర్’గా సుష్మా స్వరాజ్ పేరు తెచ్చుకున్నారని ఆ పత్రిక పేర్కొంది.