కార్పొరేషన్‌లో నిధుల గోల్‌మాల్
గుంటూరు, సెప్టెంబర్ 10 : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.కోటి నగదు గోల్‌మాల్ జరిగింది. ఏడాది కాలంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ.కోటి ఆస్తి పన్నును కొందరు సిబ్బంది నొక్కేశారు. ఇటీవల బయటపడిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గోల్‌మాల్‌కు కారణమైన ఆరుగురు సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది.