Wednesday, 4 November 2026

మామను కొట్టి చంపిన అల్లుడు

 నల్గొండ, సెప్టెంబరు 10 : మేళ్లచెర్వులో మామను రోకలిబండతో అల్లుడు కొట్టి చంపాడు. తరచూ మద్యం తాగి మనమరాలిని వేధిస్తుండటంతో ఆగ్రహించిన అల్లుడు మామను కొట్టి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *