Tuesday, 3 November 2026

కార్యకర్తలతో దాడి సమావేశం

విశాఖ : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే తెదేపాలోనే ఉండాలంటూ దాడికి పలువురు కార్యకర్తలు సూచించారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న దాడి పదవీకాలం నిన్న ముగిసిన కొద్దిగంటల్లోనే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *