Monday, 2 November 2026

కాసేపట్లో ఉండవల్లి సెంటర్ లో సీపీఎం మహాధర్నా..

కృష్ణా:రాజధాని ప్రాంత సమస్యలపై కాసేపట్లో ఉండవల్లి సెంటర్ లో సీపీఎం మహాధర్నా నిర్వహించనుది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *