కిషోర్ వెడ్స్ సుహానీ: అమెరికా అమ్మాయి-నల్గొండ అబ్బాయి

6294cxr6హైదరాబాద్: అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లాకు చెందిన అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఆదివారం నాడు పెళ్లి చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం దత్తాయిగూడెంకు చెందిన కిషోర్ చంద్ర అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట జరిగిన ఓ వేడుకలో సాఫ్టువేర్ ఇద్యోగిని అలేన్ (సుహానీ)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఆదివారం కొత్తపేట రాజధాని గార్డెన్స్‌లో హిందూ వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.వివాహ పత్రిక నల్గొండ జిల్లాకు చెందిన కిషోర్ చంద్ర, అమెరికాకు చెందిన అమ్మాయి అలెన్ (సుహానీ)ల వివాహ ఆహ్వాన పత్రిక ఇదే.వివాహం అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లా అబ్బాయిలు తమ తల్లిదండ్రులను ఒప్పించి కొత్తపేటలోని రాజధాని ఫంక్షన్ హాలులో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లా అబ్బాయిలు తమ తల్లిదండ్రులను ఒప్పించి కొత్తపేటలోని రాజధాని ఫంక్షన్ హాలులో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వధువు సుహానీకి జీలకర్ర బెల్లం పెడుతున్న వరుడు కిషోర్ చంద్ర. అమెరికా అమ్మాయి, నల్గొండ జిల్లా అబ్బాయిలు తమ తల్లిదండ్రులను ఒప్పించి కొత్తపేటలోని రాజధాని ఫంక్షన్ హాలులో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అమెరికా అమ్మాయికి తాళి కడుతున్న నల్గొండ అబ్బాయి.