Wednesday, 4 November 2026

కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లకు ఏపీ సీఐడీ అరెస్ట్‌ వారెంట్‌ ?

హైదరాబాద్‌, ఆగస్టు 18 : మత్తయ్య కేసులో విచారణకు గడువు ముగిసినా విచారణకు రాకపోవడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లను కోర్టు అనుమతితో ఏసీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్నారు. కేటీఆర్‌ గన్‌మెన్‌, డ్రైవర్లను విచారణకు రావాలని కోరినా ఐఎస్‌డబ్ల్యూ అధికారులు పంపించలేదు. విచారణకు పంపించాలని కోరుతూ తెలంగాణ ఐఎస్‌డబ్ల్యూ ఐజీకి ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అరెస్టు వారెంట్‌ జారీకి ఏపీ సీఐడీ సన్నాహాలు ఆరంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *