Wednesday, 4 November 2026

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

బీబీనగర్‌, ఆగస్టు 18 : బీబీనగర్‌లో రైలు కింద పడి మహేంద్రప్రదసాద్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహేంద్ర ప్రసాద్‌ చెంగిచర్ల గ్రామ వాసిగా పోలీసులు గుర్తించారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *