న
గదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. కమిటీలో మహమూద్‌అలీ, ఈటెల, జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఉంటారన్నారు. నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కేబినెట్ ముగిసింది. సీఎం మాట్లాడుతూ.. శాసనసభ శీతాకాల సమావేశాలపై చర్చించామన్నారు. ముఖ్యమైన సమస్యలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించిందని సీఎం తెలిపారు.
కేబినెట్ సబ్‌కమిటీ




