Tuesday, 3 November 2026

వార్దా తుఫాన్‌ భయం..

delhi-chennai-cyclone-risk-high-alert-beach-in-pondicherry-news-in-hindi-116111కోస్తాంధ్రను వార్దా తుఫాన్‌ భయపెడుతోంది.. ఈ రోజు వార్దా తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.. తుఫాన్‌ ప్రభావంతో కోస్తాంధ్రళో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *