ఈ నెల 16
నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం భేటీ




