ట్రంప్ సలహా మండలిలో ఇంద్రానూయి

అమెరికా కాబోయే అధ్యdonald-trump-indra-nooyiక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహా మండలిలో పెప్పికో సీఈవో ఇంద్రానూయీకి స్థానం దక్కింది. వచ్చే 20 న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ అన సలహా మండలిలో స్పేసెక్స్ చైర్మన్, సిఈవో ఎలాన్ ముస్క్,  ఉబర్ టెక్నాలజీస్ సిఈవో ట్రవిస్ కలానిక్ లతో పాటు పెప్సికో చైర్ పర్సన్ ఇంద్రా నూయిలను తీసుకున్నారు.