Monday, 2 November 2026

కోలుకుంటున్న సోనియా

7

దిల్లీ,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) : శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో గంగారామ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *