Tuesday, 3 November 2026

క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న పలువురిని అరెస్టు

కడప నేరవిభాగం: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఆకుల వీధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న షేక్‌సుభాన్‌, దస్తగిరి , షేక్‌ నయిమొద్దీన్‌ను అరెస్టు చేసినట్లు పట్టణ రెండో ఎన్‌.ఐ. తెలిపారు. వీరి నుంచి రూ.1.25 వేల నగదు, టీవీ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *