Tuesday, 3 November 2026

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

4n00u35vహైదరాబాద్ మాదాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లక్షల రూపాయల నగదు, రెండు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పొద్దుటూరు కేంద్రంగా ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. వరల్డ్ కప్ మ్యాచ్ పై బెట్టింగ్ లు కడుతూ భారీగా డబ్బులు రాబడుతున్నారని, ప్రజలను మోసగిస్తున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *