బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను కవలలకు జన్మనిచ్చింది. బంజారాహిల్స్‌లోని బర్త్ ప్లేస్ హాస్పిటల్లో ఇద్దరి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తమ జీవితాల్లోకి మరో ఇద్దరు వచ్చి చేరడం చాలా ఆనందంగా ఉందంటూ ఉదయభాను తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. ఉదయభాను కొద్ది రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
కవలలకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను




