హైదరాబాద్, సెప్టెంబర్ 19 : హెల్మెట్ మీకు…మీ కుటుంబానికి రక్షణ అనే నినాదంతో నగరంలోని ఖైరతాబాద్‌లో శనివారం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఏ కమిషనర్ సందీప్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఇకపై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్‌లో హెల్మెట్ ర్యాలీ




