Wednesday, 4 November 2026

మొన్న ఎలుకలు…నేడు పాములు

గుంటూరు, సెప్టెంబర్ 19 : ఎలుకల ఘటన మరవకముందే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా పాములు దర్శనమిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే కాకుండా గదుల్లోనూ పాములు కనిపించాయి. ఆస్పత్రి ఆవరణలో కనిపించిన పాములను సిబ్బంది చంపేశారు. నిన్న పాత సీటీస్కాన్ గదిలోకి వచ్చిన పాము…ఎలుకల కోసం ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కింది. ఈ విషయం బయటకు తెలియకుండా అధికారులు పామును కాల్చేశారు. ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సారి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. పాములు పట్టేవారిని రప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *