Tuesday, 3 November 2026

గంగోత్రిలో చిక్కుకున్న కృష్ణా వాసులు

కృష్ణా : కంకిపాడు మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రీలో చిక్కుకుపోయారు. వారి క్షేమ సమాచారం తెలియక గ్రామస్థులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15 నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఫోన్లుకూడా పనిచేయకపోవడంతో వారు ఎక్కడున్నదీ తెలియక అందోళనకు గురౌతున్నారు. యాత్రికుల్లో బడుగు కృష్షకుమారి, వడలి కృష్ణవేణి, కొడాలి బుజ్జి, సామ్రాజ్యం, దాసరి వీరమ్మ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *