Thursday, 5 November 2026

గచ్చిబౌలిలో కార్డన్ సెర్చ్..

plkajcnyహైదరాబాద్ : గచ్చిబౌలి అంజయ్యనగర్ లో సైబరాబాద్ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది పోలీసులతో ఇంటింటా సోదాలు నిర్వహించారు. 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 బైక్ లు, 7ఆటోలు, 13 గ్యాస్ సిలిండర్లు, బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *