Wednesday, 4 November 2026

గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం

విశాఖపట్నం, జనంసాక్షి: సముద్రంలో నిన్న గల్లంతైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతదేహం లభ్యమయింది, వైఎంసీఏ దగ్గర మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతుడు బాబ్జీగా గుర్తుంచారు. మరో చిన్నారి కూడా చనిపోయివుంటాగని భావిస్తున్నారు. బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ ఎదుట ఈత కోసం సముద్రంలోకి దిగిన ఈ ఇద్దరు చిన్నారులు శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *