విశాఖ, మార్చి 18: విశాఖ జిల్లా అరకువ్యాలీ మండలం సిరిగాంతోక వలసలో ఓ గిరిజన వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నగల కోసమే గిరిజన మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.