Wednesday, 4 November 2026

గుంటూరులో చేపల వర్షం.. ఎగబడిన జనం

qc81b8adగుంటూరు, ఆగస్టు 16: జిల్లాలో కురిసన భారీ వర్షం ఒకవైపు ప్రజలను ఆశ్చర్యచకితులను చేయగా మరికొందరు చేపలను పట్టుకునేందుకు పరుగులు తీశారు. జిల్లాలోని నగరం మండలం ఉయ్యాలవారి పాలెంలో జరిగిందీ సంఘటన. గతరాత్రి కురిసిన భారీ వర్షంతో పొలాల్లో చేపలు పడ్డాయని ఆనోటా ఈనోటా పాకడంతో గ్రామస్తులు పొలాలకు చేరుకుని చేపల వేటలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *