Wednesday, 4 November 2026

వెంకటేశ్వరస్వామి వైభవోత్సవంలో కేంద్రమంత్రులు

నెల్లూరు, ఆగస్టు 16: నగరంలో గత కొద్ది రోజులుగా వేంకేటేశ్వరస్వామి వైభవోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ ఆదివారం నగరంలో పర్యటించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని వైభవోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *