Wednesday, 4 November 2026

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి, ఆగస్టు 16: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కూడా భారీ క్యూ ఏర్పడింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటలు పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *