గుంటూరు జిల్లా : భారత వైమానిక ప్రాధికార సంస్థ ప్రతినిధులు గుంటూరు జిల్లా కలెక్టరు సురేశ్కుమార్తో భేటీ అయ్యారు. విమానాశ్రయం ఏర్పాటుకు గుంటూరులో, రాష్ట్రంలో 13 చోట్ల వైమానికి ప్రాధికార సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన చేపట్టారు. అందులో భాగంగానే వారు గుంటూరు కలెక్టరుతో సమావేశమయ్యారు.




