Tuesday, 3 November 2026

గుడిలో చోరీ యత్నం: పట్టుబడిన దొంగ

తడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు గ్రామంలోని ఆలయంలో గురువారం అర్థరాత్రి చోరీ యత్నం జరిగింది. చైన్నై రహదారి పక్కనే ఉన్న  రామాలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీని పగులగొట్టేందుకు యత్నించాడు. అలికిడి మేల్కొన్న చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. శుక్రవారం ఉదయం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని తమిళనాడుకు చెందిన రూపం అనే పాత నేరస్తుడిగా గుర్తించారు. కేసు నమోదే చేసి విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *