Tuesday, 3 November 2026

గుర్గావ్‌లో భారీ అగ్ని ప్రమాదం

wz1q0tg8గుర్గావ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఫర్నీచర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… 25 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. దుకాణాలు మూసి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *