Wednesday, 4 November 2026

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

గజపతిపురం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం దత్తరాజుపాళెంలోని పొనలి జంక్షన్‌లో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. చీపురుపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తినాయుడు(30) రహదారిపై విగతజీవుడై పడి ఉండటాన్ని స్థానికులు సోమవారం ఉదయం గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెల్లవారుజామున వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావిస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *