Wednesday, 4 November 2026

గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను కనిపెట్టిన భారతీయ సంతతి విద్యార్థి అన్మోల్‌ తుక్‌రెల్‌

1hm74k9jన్యూఢిల్లీ, ఆగస్టు 24 : గూగుల్‌ కంటే మెరుగైన సెర్చ్‌ ఇంజన్‌ను ఓ భారతీయ సంతతి విద్యార్థి కనుగొన్నారు. 16 ఏళ్ల అన్మోల్‌ తుక్‌రెల్‌ కెనడాలో జన్మించాడు. తన ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా 47 శాతం ఖచ్చితమైన సెర్చ్‌ ఇంజ్‌ను రూపొందించారు. అతడి ఆవిష్కరణకు సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్నాయి. అన్మోల్‌ తన నమూనాను గూగూల్‌ సైన్స్‌ స్వ్కేర్‌లోను ప్రవేశించారు. సరికొత్త సెర్చ్‌ ఇంజన్‌ వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఉపయోగపడడటమే కాకుండా సామిపేతనం కూడా పెంచుతుంది. ప్రస్తుతం న్యూయార్క్‌ సైన్స్‌ పత్రిక అన్మోల్‌ ప్రాజెక్టును పరిశీలిస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *