నారాయణ కళాశాల ఆత్మహత్యల ఘటనలపై గంటాకు నివేదికనందించిన కమిటీ

కడప,ఆగస్టు 24: కడపలోని నారాయణ కళాశాలలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటాకు త్రిసభ్య కమిటీ నివేదికను అందించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని అందులో పొందు పరిచినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే మంత్రి గంటా  ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారు

తాజావార్తలు