Tuesday, 3 November 2026

గృహనిర్మాణ సంస్థ డీఈ ఇంటిలో ఏసీబీ సోదాలు

గుంటూరు : వినుకొండ గృహనిర్మాణ సంస్థ డీఈ శంకర్‌రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అరోపణలపై గుంటూరులోని శంకర్‌రావు నివాసం సహా 6 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. డీఎస్పీ నర్సింగరావు నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *