అనంతపురం, మార్చి 23 : అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిప్పేపల్లిలో చిరుతలు కలకలం సృష్టించాయి. గొర్రెలమందపై చిరుతలు దాడి చేశాయి. ఈ సంఘటనలో 15 గొర్రెలు మరణించాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనల్లో ఉన్నారు.