Wednesday, 4 November 2026

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ…20 గొర్రెల మృతి

 పశ్చిమగోదావరి, : ఏలూరు సమీపంలోని వడ్లూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన కాపరిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *