Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

శ్రీకాకుళం ,జిల్లాలోని నందిగామ దగ్గర జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *