గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు
/ూజమహేంద్రవరం,అక్టోబర్20(జనంసాక్షి):కార్తీక మాసం ప్రారంభం కావడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే త్ల్గ/టపతాతా/రిళిరగ గచరపకవీ/హసాకగ. రాజమహేంద్రవరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటిలింగాల ఘాట్, పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరఘాట్ శివలింగం వద్ద అయ్యప్పస్వామి భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సముద్రస్నానాలు కూడా ఆచరించారు.