Tuesday, 3 November 2026

గ్రేటర్ ఎన్నికలు..అన్ని స్థానాల్లో పోటీ – దిగ్విజయ్..

1హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీచేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. గాంధీభవన్లో టి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపికను ఈనెల 17కల్లా పూర్తిచేసి ప్రకటిస్తామని, సాధారణ ఎన్నికల్లో ఎన్నో హామీలను గుప్పించిన సీఎం కేసీఆర్‌…వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని దిగ్విజయ్ విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ యూ టర్న్ తీసుకోవడంలో సిద్ధహస్తులని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *