విశాఖ, జనంసాక్షి: రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నరసింహులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు చంద్రబాబును కలుసుకున్న వారిలో ఉన్నారు.




