Monday, 2 November 2026

చార్‌ధామ్‌లో వర్షాలు…ఆచూకీలేని తెలుగుయాత్రికులు

విజయవాడ : ఉత్తరభారత యాత్రకు వెళ్లిన తెలుగువారి ఆచూకీ తెలియడం లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ నుంచి 40 మంది యాత్రికులు కేదార్‌నాథ్ వెళ్లారు. అయితే నిన్నటి నుంచి వారు ఫోన్‌లో, వాట్సప్‌లో అందుబాటులోకి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. హరిద్వార్, చార్‌ధామ్ మధ్య భారీ వర్షాల కారణంగా సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *