Friday, 6 November 2026

చిత్తూరు జిల్టాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం స్పంష్టించాయి. వి.కోట మండలంలోని నాయకనేరి, ఎర్రినాగేపల్లి గ్రామా పరిసరాల్లో ఏనుగుల సంచారం సాకథనాకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏనుగుల పంట పొలాలపై దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. భారీగా పంట నష్టం కలగటంతో రైతులు ఆంతోళన వ్యక్తం చేస్తున్నారు. తరుచుగా ఇక్కడ ఏనుగుల సంచారం జరుగుతున్నప్పటీకి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని పైతులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *