Tuesday, 3 November 2026

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్వాధీనం

r23zgz9vచిత్తూరు జిల్లా కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని… సీజ్ చేశారు. సదరు ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. కోటిన్నర ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *