Tuesday, 3 November 2026

నెల్లూరు జిల్లాలో ముగ్గురు విద్యుత్‌ కార్మికుల మృతి

: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేపల్లిలో విషాదం నెలకొంది. విద్యుత్‌ లైన్లు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్‌తో పాటు ఇద్దరు సహాయకులు మృతి చెందారు. రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *