Thursday, 5 November 2026

చిన్నారిని చంపిన తండ్రి

అనంతపురం, (మార్చి20): కన్నకూతురునే కర్కశంగా చంపేశాడో తండ్రి. పాశవికమైన ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లిలో జరిగింది. మూడేళ్ల కూతురుని తండ్రే చంపేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు దుండుగుడికి దేహశుద్ధి చేశారు. కూతుర్ని హత్య చేసిన వ్యక్తిది రొద్దం మండలం కొట్టాలగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *