Thursday, 5 November 2026

యువకుడి దారుణహత్య

కృష్ణా (మార్చి20): కృష్ణా జిల్లాలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పడన మండలం కొంకేపూడిలో రాధాకృష్ణ అనే యువకుడిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. రాధాకృష్ణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకృష్ణ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *